Indian Overseas Bank Recruitment 2025: నిరుద్యోగులకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఉద్యోగాలు ఇండియన్

Indian Overseas Bank Recruitment 2025

Indian Overseas Bank Recruitment 2025: నిరుద్యోగులకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఉద్యోగాలు

Indian Overseas Bank Recruitment 2025 : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ ల కోసం నియామక నోటిఫికేషన్ నీ అధికారంగా విడుదల చేసింది. నియామక ప్రక్రియ, తర్వాత మరియు అప్లై చేయు విధానం గురించి అన్ని వివరాల కోసం, కింద నోటిఫికేషన్ ను చూడండి. అర్హత గల అభ్యర్థులు కింద ఉన్న  లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now

Overview of the Indian Overseas Recruitment 2025

Organisation Indian Overseas Bank
Name of the Post Indian Overseas Bank Recruitment 2025
Number of Vacancies 750
Apply Mode Online
Salary Starting $ 15,000/-
Last Date 09-03-2025
Official Website https://iob.in

 

మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య

  • ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా పూర్తిగా మనకి అప్రెంటిస్ లు 750 జాబ్స్ భర్తీ చేస్తున్నారు.

అర్హతలు

  • ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.

వయసు

  • కనీస వయసు :20 సంవత్సరాలు
  • గరిష్ఠ వయసు :28 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.

శాలరీ

  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.15,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది.

అప్లికేషన్ ప్రాసెస్

AP Technical Assistant Recruitment 2025
AP Technical Assistant Recruitment 2025: అటవీ శాఖ నుండి మరో నోటిఫికేషన్
  • ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్

  • Indian Overseas Bank Recruitment 2025 జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులకు తప్పనిసరిగా ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ పేజీలో ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.

అప్లికేషన్  ఫీజు

  • OC/OBC/EWS అభ్యర్థులకు : రూ.944/-
  • SC/ST/మహిళా అభ్యర్థులకు : రూ.708/-
  • PWBD అభ్యర్థులకు : రూ.472/-

పరీక్ష విధానం 

  • మొత్తం మార్కులు : 100
  • పరీక్ష సమయం : 90 నిమిషాలు

ముఖ్యమైన తేదీ వివరాలు

  • ఆన్లైన్లో అప్లై చేయడానికి ప్రారంభం తేదీ:01-03-2025
  • ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ: 09-03-2025
  • పరీక్ష తేదీ :16-03-2025

>>>>> Important Links 

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ పిడిఎఫ్ మరియు ఆన్లైన్లో అప్లై చేయు లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయగలరు.

Notification PDF Download   Click Here 
Apply Link & Official Website   Click Here 
Latest Govt Jobs   Click Here

 

ఇప్పటి వరకు రిలీజ్ అయిన జాబ్ అప్డేట్స్

AP Prisons Department Recruitment 2025
AP Prisons Department Recruitment 2025: జైలు శాఖలో ఉద్యోగాలు రిలీజ్

ఈ క్రింద టేబుల్ లో ఇచ్చిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన సైట్ లో ఉంది. ఒకసారి చెక్ చేయగలరు.

నవోదయలో జాబ్స్  Click Here 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు  Click Here 
రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్స్  Click Here 
మెట్రో రైల్వే స్టేషన్ లో ఉద్యోగాలు  Click Here 

 

గమనిక :: ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ మరియు అఫీషియల్ వెబ్ సైట్ చెక్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వగలరు.

🔍 Related TAGS

indian overseas bank recruitment 2025, indian overseas bank apprentice recruitment 2025, indian overseas bank recruitment 2025 apply online, indian overseas bank recruitment 2025 form fill up, indian overseas bank iob apprentices recruitment 2025, indian overseas bank recruitment 2025 telugu, iob recruitment 2025, indian overseas bank apprentice recruitment 2025 salary, iob bank recruitment 2025, indian overseas bank notification

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now