Navodaya Jobs: 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలు రిలీజ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 

Navodaya Jobs

Table of Contents

WhatsApp Group Join Now

Navodaya Jobs: 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలు రిలీజ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

దేశంలోని నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ విభాగంలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ Navodaya Jobs ఎలా అప్లై చేయాలి, పూర్తి వివరాలు ఈ పేజీలో నేను మీకు అందిస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

Overview of Navodaya Jobs 2025

Name of the Post Navodaya Jobs
Authority Name Navodaya Vidyalaya Samiti
Job Type Central Government Job
No. of Post’s 1377
Notification Release Date 13 March 2025
Last Date to Apply April-30-2025
Mode of Apply Online
Location All Over India
Official Website navodaya.gov.in

 

మొత్తం పోస్టుల సంఖ్య

  • Navodaya Jobs నోటిఫికేషన్ ద్వారా 1377 పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హత

  • పోస్టును బట్టి అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు తప్పనిసరిగా 21 సంవత్సరంల నుంచి 40 సంవత్సరంలో లోపల ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.

దరఖాస్తు విధానం

  • ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

  • రాత పరీక్ష
  • ట్రేడ్/ స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

నవోదయ జాబ్స్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్

  • Lower Division Clerk ( LDC ) :- Rs 19,900- Rs 63,200/-
  • Librarian :- Rs. 44,900 – Rs. 1,42,400
  • Staff Nurse :- Rs. 44,900 – Rs. 1,42,400
  • Miscellaneous Category of Teachers :- Rs. 44,900 – Rs. 1,42,400
  • Trained Graduate Teacher ( TGT ) :- Rs. 44,900 – Rs. 1,42,400
  • Post Graduate Teacher ( PGT ) :- Rs. 47,600 – Rs. 1,51,100/-

Navodaya Jobs Application Fees

Application Fees Category
Rs.1200/- PGT, TGT & Staff Nurse
Rs.1000/- Other Post’s

 

Navodaya Jobs Exams Centers

మన తెలుగు రాష్ట్రాల్లో ఈ నవోదయ జాబ్స్ కి సంబంధించి ఈ క్రింది విధంగా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి.. అవి

  • అనంతపురం
  • కాకినాడ
  • నెల్లూరు
  • గుంటూరు
  • కర్నూల్
  • విజయవాడ
  • విశాఖపట్నం
  • హైదరాబాద్
  • మహబూబ్ నగర్
  • నిజామాబాద్
  • ఖమ్మం
  • కరీంనగర్
Navodaya Jobs Last Date
  • ఈ ఉద్యోగాలకి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30 , 2025 వరకు అప్లయ్ చేసుకోవచ్చును.

>>>> Important Links

RRB ALP Recruitment 2025
RRB ALP Recruitment 2025: రైల్వే శాఖలో కొత్తగా అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ రిలీజ్
Navodaya Jobs Notification PDF  Click Here
Official Website  Click Here
Latest Govt Jobs  Click Here

➡️ రైల్వే లో 32,438 జాబ్స్ రిలీజ్ : Click Here

గమనిక :: పైనున్న జాబ్ నోటిఫికేషన్ గురించి ఇక్కడ ఇచ్చిన టేబుల్ లో ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.

ప్రస్తుతం మన సైట్ లో ట్రెండింగ్ లో ఉన్న పోస్ట్స్ 

<<<< PM kisan రూ.2 వేలు పేమెంట్ స్టేటస్

<<<< PM kisan Eligible List ( ఈ లిస్ట్ లో ఉన్న వారికే డబ్బులు )

<<<< Ap Farmer Registry Registration Process 

Indian Army Agniveer Recruitment 2025
Indian Army Agniveer Recruitment 2025: 10 పాస్ అయిన వాళ్లకి ఆర్మీలో ఉద్యోగాలు రిలీజ్

<<<< Ap Farmer Registry Status

🔍 Related TAGS 

navodaya vidyalaya samiti, navodaya vidyalaya, navodaya jobs 2025, navodaya, navodaya pgt jobs, navodaya tgt jobs, navodaya vidyalaya samiti teaching jobs, navodaya teacher jobs, navodaya school, navodaya vidyalaya samiti recruitment, navodaya vidyalaya samiti jobs, jawahar navodaya vidyalaya selection procedure, navodaya vidyalaya samiti job

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Index