PM Kisan 19th Installment లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
PM kisan 19th installment :: కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ గుడ్ నైట్ చెప్పడం జరిగింది.. 19వ విడత ఆర్థిక సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలని ఏర్పాట్లు చేస్తుంది.. అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో 18 విడతలగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.. ఒక్కో విడతకి ₹2,000 వేల రూపాయలు.. సంవత్సరానికి మూడు వాయిదాలలో ₹6,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇపుడు 19వ విడత డబ్బులు రైతులు ఖాతాలో ఫిబ్రవరి మొదటి మొదటి వారంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది.. ప్రతి రైతు అర్హులు లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
PM Kisan 19th Installment Eligible List
రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం జరిగింది.. ఇంకా ఎవరైనా రైతులు ఈ కేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోగలరు.. ఈ కేవైసీ ఐతేనే రైతులకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది..
ఇకపోతే పీఎం కిసాన్ 19వ విడత అర్హుల లిస్టులో మన పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలో చూద్దాం..
- ఫస్ట్ అఫ్ ఆల్ మీ మొబైల్ లో ఈ పేజీలో వచ్చిన అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేయగానే.. పిఎం కిసాన్ డాష్ బోర్డు ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
- పైన పోటో లో ఉన్న విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది.. అక్కడ మీకు సంబంధించిన జిల్లా, మండలం, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఎంచుకొని.. గెట్ రిపోర్టు మీద క్లిక్ చేయండి.. ఈ క్రింది విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
- పైన విధంగా మీకు లిస్ట్ ఓపెన్ అవడం జరుగుతుంది. మీ నేమ్స్ ఉన్నాయే లేదో చెక్ చేసుకోండి.. ఇక్కడ నేమ్స్ ఉన్న వలకే pm kisan 19th installment వస్తుంది.
PM Kisan 19th Installment Eligible List
గమనిక :: పైన ఉన్న లింక్ ను క్లిక్ చేసుకొని మీ పీఎం కిసాన్ అర్హుల జాబితా ను చెక్ చేసుకోండి.
Also Read ::- రైల్వేలో 32,000 వేల జాబ్స్ రిలీజ్
📢 Related TAGS
pm kisan 19th payment date, pm kisan, pm kisan 19th installment, pm kisan new update, pm kisan yojana, kisan samman nidhi, pm kisan samman nidhi yojana, kisan nidhi 19th installment
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇