SSC MTS Recruitment 2025: కేవలం పదో తరగతి అర్హతతోనే ఉద్యోగాలు రిలీజ్

SSC MTS RECRUITMENT 2025

🔍 SSC MTS Recruitment 2025

SSC MTS Recruitment 2025 :: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS), హవల్దార్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of SSC MTS Recruitment 2025

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక నియామక సంస్థ. దీని ద్వారా మన దేశంలో ఉన్న చాలా రకాల శాఖలకు పని చేయవచ్చు. అయితే ఇటివలే SSC లో వెకన్సీస్ ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు హవల్దార్ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు అధికారంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 10వ తరగతి పాస్ అయ్యి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులు అవుతారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ వెంటనే అప్లై చేసుకోవాలని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.

WhatsApp Group Join Now
Name Of The PostMulti Tasking Staff (MTS), Havaldar
Organization Staff Selection Commission(SSC)
Application ModeOnline
Education Qualification 10th Class
Age Limit 18 to 27 Years
Salaryరూ.22,000/-
Last Date July 24, 2025
Official Website https://ssc.gov.in

✅ Eligibility

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయ్యి ఉండాలి.

🎂 Age Limit

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • MTS : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 01-08-205 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
  • Havaldar : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 01-08-205 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • OBC/Ex-servicemen కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

💰 Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్టులను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.18,000 నుండి రూ.22,000 వరకు చెల్లిస్తారు.

IB Security Assistant Jobs 2025
10th Class ఉద్యోగం – ₹21,700 జీతంతో కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల! IB Security Assistant Jobs 2025

Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Computer Based Test (CBT)
  • PET/PMT
  • Document Verification.

📍Post’s Details

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని మరియు కేటగిరి వైజ్, ఏ కేటగిరి కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది వివరంగా క్రింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The CategoryNumber Of Vacancies
UR447
OBC267
EWS134
SC137
ST90
Total 1,075

💵 Application Fees

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • SC/ST/PWD/Ex-servicemen కేటగిరి వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
  • ఇతర కేటగిరి వారికి రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

♐ How To Apply For SSC MTS Recruitment 2025

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://ssc.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో మీ ఆధార్ ద్వారా జెనరేట్ ఆయన ఓటీఆర్ ను ఎంటర్ చేయండి. అలాగే మీ వివరాలను ఎంటర్ చేసి మరియు కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

📅 Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి క్రింద ఇవ్వబడినవి.

Eastern Railway Apprentices 2025
Eastern Railway Apprentices 2025 Apply Online : ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం పదో తరగతితోనే ఉద్యోగాలు రిలీజ్

Application Starting Date : 26-06-2025.

Application Last Date : 24-07-2025.

🖇️ Important Link’s

పైన తెలిపిన ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై చెయ్ లింక్ క్రింద టేబుల్ లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఒకసారి నోటిఫికేషన్ ని రీడ్ చేయగలరు.

🔥 నోటిఫికేషన్ పిడిఎఫ్Click Here
🔥 ఆన్లైన్లో అప్లై చెయ్ లింక్Click Here
🔥 తాజా ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

🏷️ Related TAGS

Govt Jobs, ssc mts recruitment, ssc mts recruitment 2025, ssc mts 2025 recruitment, ssc mts new recruitment 2025, ssc mts havaldar recruitment 2025, ssc mts 2025 recruitment details tamil, ssc mts recruitment 2025 in telugu, mts recruitment 2025, ssc recruitment 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
!function(){"use strict";if("querySelector"in document&&"addEventListener"in window){var e=document.body;e.addEventListener("pointerdown",(function(){e.classList.add("using-mouse")}),{passive:!0}),e.addEventListener("keydown",(function(){e.classList.remove("using-mouse")}),{passive:!0})}}();