Volvo Group India Recruitment: 9 నెలలు ఫ్రీగా జాబ్ ట్రైనింగ్ ఇచ్చి తరువాత 32 వేలు జీతం

Volvo Group India Recruitment

Volvo Group India Recruitment: 9 నెలలు ఫ్రీగా జాబ్ ట్రైనింగ్ ఇచ్చి తరువాత 32 వేలు జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! Volvo Group India Recruitment కంపెనీలో భారీ ఉద్యోగాలు. ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్స్. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

WhatsApp Group Join Now

Overview Of Volvo Group India Recruitment

ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయిన Volvo Group India Private Limited నిరుద్యోగం తో బాధపడుతున్న యువతను దృష్టిలో ఉంచుకొని ఒక చక్కటి అవకాశాన్ని యువత కల్పించేందుకు Spark Intern Program ను ప్రారంభించింది. అయితే ఈ ప్రోగ్రాం లో భాగంగా అభ్యర్థులకు 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలను కల్పిస్తుంది. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టైపెండ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత శాలరీ సంవత్సరానికి 10 లక్షల వరకు ఇస్తారు.

Name Of The Post  Spark Intern   Program
Organization  Volvo Group India   Private Limited
Mode Of Application  Online
Educational Qualification  B.Tech/M.Tech
Training Period  9 Months
Salary  రూ.10 lakhs per   Annum
 Official Website    jobs.volvogroup.com

Eligibility For Volvo Group India Recruitment 2025

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ సంస్థ వారు తెలిపిన విద్యా అర్హతలను కలిగి ఉండాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా B.Tech/M.Tech పాస్ అయ్యి ఉండాలి.
  • B.Tech/M.Tech లో ఏ బ్రాంచ్ అభ్యర్థులు అయిన ఈ పోస్టులకు అర్హులు అవుతారు.

Salary Details For Volvo Group India Recruitment 2025

ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో ఎంత శాలరీ ఇస్తారు, ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

In Training Period 

  • ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.32,500 రూపాయలు ఇస్తారు.

After Training

AP CID Home Guard Notification 2025
AP CID Home Guard Notification 2025: పరీక్ష లేదు రన్నింగ్ లేకుండా ఉద్యోగాలు రిలీజ్
  • ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఉద్యోగం చేస్తున్న సమయంలో శాలరీ సంవత్సరానికి 10 లక్షల వరకు ఇస్తారు.

Required Skills

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా కింద ఇచ్చిన స్కిల్స్ ఉండాలి.

  • Technical Skills
  • Communication Skills
  • Computer Knowledge.
How To Apply

ఈ Spark Intern Program కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఓల్వో సంస్థ యొక్క అధికారిక వెబ్ సైట్ నందు మీ యొక్క వివరాలతో పాటు resume, cover letter మరియు మీ యొక్క స్కిల్స్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఈ ప్రోగ్రాం కి అర్హులు అయినట్లయితే ఓల్వో సంస్థ యొక్క అధికారులు మీ కాంటాక్ట్ అవుతారు. ఇలా మీరు సులభంగా ఆన్లైన్ ద్వారా e ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవచ్చును.

Important Link’s

ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింకు మరియు ఆన్లైన్లో అప్లై చేయు లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి పూర్తి వివరాలు చెక్ చేసి అప్లై చేసుకోండి..

Official Website  Click Here
Apply Online Link  Click Here
Latest Govt Jobs  Click Here

గమనిక :: ప్రతి రోజు ప్రభుత్వ పథకాల కోసం మా వాట్సాప్ గ్రూప్ ని లేదా వెబ్ సైట్ నీ ఫాలో అవ్వగలరు. 👇👆

ఇవి కూడా చూడండి 

ICICI Bank Aspire Program 2025
ICICI Bank Aspire Program 2025: ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ కల్పిస్తారు

🔻 16,347 ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్

🔻 రైతులకు 2000 వేలు రిలీజ్ డేట్ 

🔻 రేషన్ కార్డు Ekyc స్టేటస్

🔻 రైల్వేలో 9970 పోస్టులు రిలీజ్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now