
Table of Contents
🪪 AP New Ration Card Status
AP New Ration Card Status : ఫ్రెండ్స్ చాలామంది రేషన్ కార్డు అప్లై చేస్తారు మరి ఆ కార్డు పెండింగ్ లో ఉందా, స్టేటస్ అప్రూవ్ అయ్యిందా, ఎలా తెలుసుకోవాలి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📊 Overview Of AP New Ration Card Status
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుకు సంబంధించి చాలా సర్వీసులు జరుగుతున్నాయి. ముఖ్యమైన వాటిని కింద ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి.
- న్యూ రేషన్ కార్డు
- ఆడింగ్
- స్ప్లిట్టింగ్
- డిలీట్
- అడ్రస్ చేంజ్
- సరెండర్
పైన చెప్పిన అన్ని సర్వీసులకు సంబంధించి మీరు గ్రామ వార్డు సచివాలయం వెళ్లి అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఎవరు లాగిన్ లో పెండింగ్ ఉందా.. స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
⚙️ How To Check AP New Ration Card, Adding, Split, Delete
ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. వన్ బై వన్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత లింకులు క్లిక్ చేసుకొని స్టేటస్ చెక్ చేసుకోండి.
Step 1 :: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేయాలి.. క్లిక్ చేయగానే ఈ కింద విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 2 :: తరువాత మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి అనగా సచివాలయంలో అప్లై చేసినప్పుడు ఒక రెఫరెన్స్ ఐడి మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఐడి నెంబర్ ని మీరు ఈ కింద చూపించిన ఇమేజ్ లో ప్రకారం నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.

Step 3 :: తరువాత మీరు ఒక క్యాప్చ ఎంటర్ చేయాలి. ఆ క్యాప్చ ఎంటర్ చేయగానే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 4 :: సబ్మిట్ బటన్ అప్లై క్లిక్ చేయగానే మీకు సంబంధించి అప్లికేషన్ ఎవరు లాగిన్ లో పెండింగ్ ఉంది. ఏంటి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చును. క్రింది ఇమేజ్ ని చూడండి.

Step 5 :: పైన చూపించిన విధంగా మీ అప్లికేషన్ స్టేటస్ రావడం జరుగుతుంది. ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉంది ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చును. వీఆర్వో గారి లాగిన్ లో ఉంటే వీఆర్వో గారిని కాంటాక్ట్ అవ్వండి. లేదా MRO లాగిన్ లో పెండింగ్ ఉంటే ఆటోమేటిక్ గా 11 రోజుల్లోపు కంప్లీట్ అవ్వాలి. ఇన్ కేస్ అలా అవ్వకపోతే డైరెక్ట్ గా మీరు ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్ళండి.
🔍 Ration Card Application Status Check
ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని మీకు సంబంధించిన రేషన్ కార్డు యొక్క అన్ని స్టేటస్ లు ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి.. అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.
🔥 రేషన్ కార్డు యొక్క స్టేటస్ | Click Here |
🔥 రేషన్ కార్డు యొక్క డెమో వీడియో | Click Here |
🔥 అన్ని రకాల రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్స్ | Click Here |
🔗 Important Links
ఫ్రెండ్స్ ప్రజలందరికీ ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన లింక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించిన టైటిల్ పై క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోండి.
🔥 ఆశ వర్కర్ల జాబ్స్ రిలీజ్ ( సొంత ఊర్లోనే జాబ్ ) | Click Here |
🔥 తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ | Click Here |
🔥 పిఎం కిసాన్ అర్హుల జాబితా | Click Here |
🔥 ఆడబిడ్డ నీది స్కీమ్ అప్డేట్ | Click Here |
🔥 అన్నదాత సుఖీభవ స్టేటస్ | Click Here |
🏷️ Related TAGS
new ration cards in ap, ap ration card status, ap new ration card status, ap new ration card, ap new ration card update, ap ration card, ration card status, ap ration card status in whatsapp, how to check ration card status
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇